వీసా లేకపోయినా ఆ దేశంలోకి ఎంట్రీ.. అది మాత్రం తప్పనిసరి! ఎవరెవరికంటే?
Thu Jun 12, 2025 16:00 Travel.202506121761.jpg)
చైనా ప్రభుత్వం 55 దేశాలకు పెద్ద ఎత్తున ఊరట కలిగిస్తూ, వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించేందుకు 240 గంటల (అంటే సుమారు 10 రోజులు) వీసా రహిత ట్రాన్సిట్ పర్మిట్‌ను అమలు చేయబోతుంది. జూన్ 12వ తేదీ గురువారం నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. ఈ పాలసీ ప్రకారం, పాస్‌పోర్ట్ ఉన్న వారు వీసా లేకపోయినా, చైనాలోకి ప్రవేశించి స్వల్పకాలిక పర్యటనలు, కుటుంబసభ్యుల సందర్శనలు, వ్యాపార సమావేశాలు నిర్వహించుకోవచ్చు. గతంలో 144 గంటల ట్రాన్సిట్ పర్మిట్ ఉండగా, ఇప్పుడు దానిని 240 గంటలకు పెంచారు. ఇండోనేషియా, బ్రిటన్, రష్యా వంటి దేశాలు ఈ 55 దేశాల జాబితాలో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!
ఈ వీసా రహిత వ్యవస్థతో ప్రయాణికులు బీజింగ్, షాంఘై వంటి ప్రధాన నగరాల్లో 40 ఓపెన్ పోర్టుల ద్వారా చైనాలోకి ప్రవేశించవచ్చు. అయితే విద్య, ఉద్యోగం, జర్నలిజం వంటి కార్యకలాపాలకు ఈ విధానం వర్తించదు; వీటి కోసం ప్రత్యేక వీసాలు, అనుమతులు అవసరం. కోవిడ్-19 తర్వాత పర్యాటక రంగాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు, అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేసేందుకు చైనా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే అవకాశముంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇది కూడా చదవండి: తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!
బట్టతలపై కూడా జుట్టుని పెంచే సూపర్‌ఫుడ్స్! రోజుకో స్పూన్ తింటే చాలు డబుల్ గ్రోత్!
టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!
లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?
దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!
తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!
బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?
వైసీపీ సైకోల దాడిపై మండిపడ్డ నారా లోకేశ్! జగన్ క్షమాపణ చెప్పాలి!
మంత్రి డోలా కీలక ప్రకటన! రైతులకు పండగే పండగ.. ముఖ్యంగా వారికి!
తల్లికి వందనం అర్హుల తుది జాబితా.. వారికే ఛాన్స్! తాజా నిర్ణయంతో..
హై అలర్ట్! మరో 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు!
ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..
ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #ChinaVisaFree #240HourTransitVisa #VisaFreeTravel #TravelToChina #ChinaTourismBoost #VisitChina #ExploreChina #ChinaVisaPolicy #TransitWithoutVisa #TravelUpdates #GlobalTravel2025 #ChinaTourism
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.